UPI Payments Via G Pay, PhonePe May Not Function Properly | Oneindia Telugu

2021-01-22 1

Customers using UPI (or Unified Payments Interface) for online transactions may face errors between 1 AM to 3 AM IST for the next few days as the National Payment Corporation of India (NPCI) is upgrading its digital payment platform.
#Upi
#UPIpayments
#Googlepay
#Gpay
#Paytm

యుపీఐ ప్లాట్‌ఫాం ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి ముఖ్య గమనిక. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) యుపీఐ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా రాబోయే కొద్ది రోజులు పాటు రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు డిజిటల్ పేమెంట్స్ చేయకండి అని యుపీఐ యూజర్లను కోరింది. అయితే అది ఎన్ని రోజులు అనేది ఎన్‌పిసిఐ పేర్కొనలేదు. కేవలం “రాబోయే కొద్ది రోజులు” అని మాత్రమే పేర్కొన్నారు. వినియోగదారులు ఎన్‌పిసిఐ పేర్కొన్న సమయంలో లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. ఈ విషయాన్నీ తన ట్విటర్ ద్వారా తెలిపింది.